"ఏపీ: వైఎస్ఆర్ చేయూత కింద రిలయన్స్ గ్రూప్ తో సెర్ప్ ఒప్పందం. సీ ఎం జగన్ సమక్షంలో ఎంవోయూ చేసుకున్న ప్రతినిధులు. కిరానా షాపులు, పశువుల పెంపకం వంటి స్వయం సహాయక పథకాల్లో సహకారం అందించనున్న రిలయన్స్ గ్రూప్"