విజయనగరం: సంచయిత గజపతి రాజుకి మరియు మాజీ మంత్రి అశోక గజపతి రాజుకి మద్యన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజు రోజుకీ హద్దులు దాటుతోంది. ఇది మా కుటుంబ వ్యవహారం మాత్రమే కాదు, ప్రభుత్వం వారు కూడా దీని బాధ్యత చూసుకోవలసిన అవసరం ఉంది అని అశోక గజపతి రాజు చెప్పడం జరిగింది.