"నెల్లూరు కుర్రాడు, గాన గంధర్వుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కోసం కదలి వచ్చిన ఆసేతు హిమాచలం ఆరోగ్యం కుదుటపడాలని ప్రతి తెలుగింట జరుగుతున్న పూజలు, సోషల్ మీడియా వేదికగా గెట్ వెల్ సూన్ మెసేజులు"