విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య పర్యవేక్షణాధికారి లక్ష్మునాయుడు కరోనాతో మృతి చెందారు. గత పదిహేను క్రితం కరోనా బారిన పడిన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి మృతిచెందారు. లక్ష్మునాయుడు మృతి పట్ల సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు