ఏపీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ ఇళ్ల స్థలాల కేటాయింపు పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కి చెందిన రైతులు కొందరు కావాలని ప్రజలు ఇళ్ల స్థలాల కేటాయింపులు ఆలస్యం చేయడానికి కోర్టులో కేసులు వేస్తున్నారు. వీరు గనుక ఈ కేసును వెనక్కి తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చేస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పారు.