దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు కీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. కరోనా, లాక్ డౌన్, ఆర్థిక వ్యవస్థపై చర్చ సాగింది.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రిప్రకాశ్  జవదేకర్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది రక్షణకు త్వరలో ఆర్టినెన్స్ తీసుకు వస్తాం అని అన్నారు. రాష్ట్రపతి సంతకంతో వెంటనే అమల్లోకి ఆర్డినెన్ వస్తుందని అన్నారు.    క్లీనిక్ లపై దాడి చేస్తే.. మార్కెట్ వాల్యూ కంటే రెండింతల జరిమానా...  వైద్య సిబ్బంది పై దాడులు చేస్తే నాన్ బెయిలబుల్ వారంటె.  డాక్టర్లపై దాడుల వ్యవహారంలో సీరియస్ గా ఉండబోతున్నట్లు తెలిపారు. దాడి చేస్తే లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించడం జరగుతుంది.  

 

30 రోజుల్లో జైలు శిక్ష ఏడాదిలో విచారణ.  కోవిడ్ బాధితులకు ఆయుష్మాన్ పథకం కింద చికిత్స.  ఆరోగ్య కార్యకర్తలపై దాడులు అమానుషం. అమవానకరం.. ఇలాంటి చట్ట వ్యతరిక పనులకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు.  వైద్యులు, ఆశా వర్కర్లు, సిబ్బందికి రూ. 50 లక్షల భీమా వర్తింపు. ప్రస్తుతం పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు మనకు రక్షణ కల్పిస్తున్నారని.. అలాంటి వారికి హాని కలిగించడం ఎంతో నేరం అని అన్నారు.  ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: