ప్రొడక్షన్ బ్లాక్ లో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకుని.. మంటలు, కమ్ముకున్న పొగలతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా.. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.