బంగారం ప్రియులకు శుభవార్త.. మళ్లీ బంగారం ధర తగ్గింది. ఇలా బంగారం రేటు తగ్గడం ఇది వరుసగా మూడో రోజు.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గడంతో బంగారం ప్రియులు ఆనందపడుతున్నారు. ఇవాళ తాజాగా 10 గ్రాముల పసిడి ధర పై రూ.120 వరకూ తగ్గింది. బంగారం రేట్లలో ఆయా ప్రాంతాలను బట్టి రేట్లలో తేడాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఓవరాల్‌గా దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ప్రస్తుతం ఉంది. ఇక ఈ ధరలు నగరాల వారీగా చూస్తే.. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం.. -హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.51,980గా ఉంది. అంటే ఈ మూడు చోట్ల ధరలు దాదాపు సేమ్ ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర మాత్రం రూ.51,980గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా నమోదు కాగా.. , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా నమోదైంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి