తప్పు చేశాను... అందుకే చచ్చిపోతున్నా డెంటిస్ట్ మాధవీలత సూసైడ్ నోట్.. చేసిన పొరపాటుకు మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. బాధ్యతగా కొడుకును చక్కగా చూసుకోవాలని భర్తను కోరింది. భర్తతో తాను బాధ్యతగా ఉండలేకపోయానని చెబుతూ, మరో వివాహం చేసుకోవాలని కోరింది. ఎవరైనా ఎందుకు నీ భార్య ఆత్మహత్య చేసుకుందని అడిగితే, ఓ వ్యాధితో బాధపడుతూ తట్టుకోలేక చనిపోయిందని చెప్పాలని రాసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.