వైసీపీ అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలను తరిమేస్తోందని రాసిన ఎల్లోమీడియానే ఇపుడు పరిశ్రమలు రావటమంతా టీడీపీ ఘనతనే చెబుతోంది