కరోనా వైరస్ ఉధృతి సమయంలో జెఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం వల్ల లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడుతాయని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.