చాలా మంది కూడా దేశానికి సేవ చెయ్యాలని ఆర్మీ ఫీల్డ్ ఎంచుకుంటారు.ఇక ఇండియన్ నేవి ద్వారా కూడా దేశానికి సేవ చేయవచ్చు. ఈ ఇండియన్ నేవిలో ఉద్యోగులకు అనేక రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మంచి జీతం ఇంకా అనేక రకాల బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి.ఇండియన్ నేవీ ఫిబ్రవరి 25, 2022న SSC ఆఫీసర్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్‌లను తీసుకోవడం స్టార్ట్ చెయ్యడం అనేది జరిగింది. ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. ఇండియన్ నేవి అధికారిక వెబ్‌సైట్ అయిన joinindiannavy.gov.in ద్వారా అలా అప్లై చేయవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ చివరి తేదీకి ముందు అప్లై చెయ్యొచ్చు. ఇక ఈ పోస్టులకు అర్హత ఇంకా అలాగే ఆసక్తిగల అభ్యర్థులందరూ కూడా మార్చి 12, 2022లోపు దరఖాస్తు చేసుకోవాలి.ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు కోసం ఖాళీలు ఇంకా అలాగే అర్హత విషయానికి గనుక వస్తే..

ఇండియన్ నేవీ మొత్తం కూడా 155 పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది.

సాధారణ సేవ [GS (X)] హైడ్రో క్యాడర్ - 40
నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ (NAIC) - 6
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) - 6
పరిశీలకుడు - 8 పైలట్ - 15
లాజిస్టిక్స్ - 18
విద్య - 17
ఇంజనీరింగ్ బ్రాంచ్ (GS) - 45
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – joinindiannavy.gov.inలో ఈ ఉద్యోగ పోస్ట్ కోసం విద్యా అర్హతల గురించిన అర్హత ప్రమాణాలను చెక్ చేయవచ్చు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు ఎలా ఎంపిక చేయబడతారంటే...?

దరఖాస్తుల పరిశీలన
SSB ఇంటర్వ్యూ
వైద్య పరీక్ష
తుది మెరిట్ జాబితా

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ

ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - joinindiannavy.gov.in. మీ ఖాతాలోకి లాగిన్ చేయండి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అసలైన JPG ఆకృతిలో ఇటీవలి పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోతో పాటు అవసరమైన అన్ని పత్రాలను కూడా సమర్పించండి.ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: