1). మన చేతికి ఉన్న గోళ్లరంగు పసుపురంగులోకి మారినట్లు అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోందని అర్థము. ఇక అంతే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి.
2). గోళ్లపై తెల్లటి మచ్చలు సమస్య చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యల పరిమాణం పెరిగితే మన శరీరంలో ఏదో సమస్య ఉన్నట్లే అని అర్థం అది కూడా కాలేయానికి సంబంధించిన సమస్య నట.
3). కొన్నిసార్లు గోళ్లు నీళ్లు రంగులు మారుతూ ఉంటాయి అంటే శరీరంలో ఆక్సిజన్ కొరత చాలా తక్కువగా ఉందని అర్థం ఇది ఊపిరితిత్తులు లేదా గుండె జబ్బులను సూచిస్తూ ఉంటుంది.
4). కొంతమందికి గోర్లు పొడవుగా పెరిగి మరి విరిగి పోతుంటాయి శరీరంలోని పోషకాల కొరత సూచిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి సమస్య థైరాయిడ్ వల్ల కూడా ఏర్పడుతుంది.
5). గోళ్ళు నల్లగా మారితే చర్మ క్యాన్సర్ అని అర్థం. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గోళ్లు కొన్నిసార్లు నల్లగా మారుతూ ఉంటాయి. అంతే కాకుండా కొన్ని సార్లు నుడోమోనస్ అనే బ్యాక్టీరియా పెరగడం వల్ల కూడా గోళ్లు కింద నల్లగా ఆకుపచ్చరంగులో మారుతూ ఉంటాయి.
6). ఒకవేళ గోళ్ల రంగు తెల్లగా ఉన్నట్లు అయితే అది రక్తహీనత సమస్య కు అర్థం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి