వర్షాకాలం మండుటెండలో నుండి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ కాలంలో సీజన్ ఫ్లూ జ్వరమే కాకుండా ఇతర వ్యాధులు సైతం పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. తొలకరి జల్లుల తో పాటు బోలెడన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే వర్షాకాలం లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సీజన్లో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే కొంత మంది తెలుసో తెలియకో తీసుకొనే ఆహారపు అలవాట్ల వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో తీసుకోవల్సిన హెల్త్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1). ఎక్కువమంది చేపలు, రొయ్యలు, పీతలు వంటివి దీంతో ఉంచారు అయితే వర్షాకాలం లో ఇ ఫుడ్ తినడం వల్ల అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నది అందుచేతనే చేపలు లేదా ఇతర జీవులు సులభంగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్ లో సీ ఫుడ్ తినకపోవడమే మంచిది.


2). వర్షాకాలంలో స్ట్రీట్ కాస్త దూరంగా ఉండడం మంచిది. స్ట్రీట్ ఫుడ్ తయారు చేసేటప్పుడు పరిశుభ్రత ఈ విషయం లో పలు జాగ్రత్తలు తీసుకోరే.. ఇది అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుచేతనే వర్షాకాలంలో ఈ ఫుడ్ కి కాస్త దూరంగా ఉండటం మంచిది.

3). ఎటువంటి సీజన్లోనైనా ఆహారాన్ని కడిగిన తరువాత తినడం మంచిది. నిద్ర ఆరోగ్యం కాలం లో మరింత జాగ్రత్త ఉంటూ ఉండాలి. వర్షాకాలంలో బ్యాక్టీరియా తరుచుగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటి వాటిపైన నివసిస్తూ ఉంటాయి. అందుచేతనే ఈ ఆహారాన్ని తీసుకోవడానికి ముందుగా సరిగ్గా వాటిని కడగడం చాలా ముఖ్యమైనదని వైద్యులు సూచిస్తున్నారు.


ముఖ్యంగా ఈ సీజన్లో దొరికే పండ్లను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ముఖ్యంగా గోరువెచ్చని నీటిని మంచిదని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: