ప్రపంచంలో దాదాపుగా 3 వేలకు పైగా పాము జాతులు ఉన్నట్లు కొంతమంది పరిశోధకులు గుర్తించారు ఇందులో 10 నుంచి 15% మాత్రమే విషపూరితమైన పాములు ఉన్నాయని ఇవి మానవులని చంపే శక్తి కలిగి ఉన్నాయని గుర్తించారట. విషయంలేని పాములు కాటు వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారట.. ఎందుకంటే భయం వల్ల ఇది ఎక్కువగా జరుగుతోందని ఒక పరిశోధనలో తెలియజేయడం జరిగింది. పాము కరిచినప్పుడు వాంతులు, వికారం , తల తిరగడం బిపి జ్వరం మొదలైన మార్పులు జరుగుతాయట.. ఎక్కువ శాతం పాముల విషం చాలా తొందరగా పనిచేస్తుందట.
కానీ కొన్ని పాములు 3 నుంచి 4 గంటలలోనే విష ప్రభావం చూపిస్తాయి.. ఈ సమయంలో పలు రకాల చర్యలు తీసుకుంటే ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు.. మన వంటింట్లో దొరికేటువంటి వెల్లుల్లి సహాయంతో పాము విష ప్రభావాన్ని తగ్గించవచ్చు..
1).వెల్లుల్లి గ్రైండ్ చేసి పేస్టులా చేసి అందులో తేనె మిక్స్ చేసి తినిపించాలి.
2). పాము కాటేసిన వ్యక్తికి సుమారు 100 గ్రాముల నెయ్యిని తినమని చెప్పి వాంతులు అయ్యేలా చేయాలి ఇది విష ప్రభావాన్ని తగ్గిస్తుందట.
3). ఒకవేళ పాము కాటు వేసిన తర్వాత ఆ కార్డు వేసిన చోటు ఏదైనా చిన్న దారంతో రక్తం సరఫరా కాకుండా కూడా ఆపవచ్చు ఇలా ఆపితే విషం శరీరానికి ఎక్కకుండా ఉంటుంది.
అయితే పాము విషం విరుగుడు కోసం ఎలాంటి వైద్యాన్ని చేయకుండా వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. అయితే కొన్నిసార్లు పాము కరిచిన తర్వాత ఆపాముని ఫోటో తీసుకొని వైద్యునికి చూపించాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి