నేడు సమాజంలో ఉన్న ఎన్నో చెడ్డ విధానాలు మరియు చెడు అలవాట్లలో మద్యం త్రాగడం మరియు అమ్మడం కూడా ఒకటని తెలిసిందే. మద్యం తాగడం హానికరం అని తెలిసి కూడా తాగడం ఆపరు అదే విధంగా మద్యం వలన నష్టాలున్నాయని తెలిసినా ప్రభుత్వాలు మద్యం అమ్మకాల్ని బ్యాన్ చేయరు.