2015 లో చైనీస్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం సిగరెట్టు పొగ కంటే అగరబత్తులు నుంచి వెలువడే పొగ అత్యంత ప్రమాదకరం. అంతేకాదు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.