వారి పరిశోధనలు చేసిన ప్రకారం ఏమిటంటే.. మాంసాహారుల కంటే శాకాహారులలోనే ఎక్కువగా కొవ్వు ఉన్నట్లు తేలిందట.వీటిని NIA లో పనిచేసే కొంతమంది"ఇంటర్నేషనల్ లైఫ్ సైన్స్" 2019 డేటా ప్రకారం కొన్ని నగరాలలోని హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగరాలలో ప్రజలపై పరిశోధనలు చేయబడింది.
ఇక వారిలో శాకాహారులలో ప్రతి రోజున 40.4 GRAM కొవ్వు పదార్థం ఉంటుందని తేలింది. కానీ మాంసాహారం లలో సైతం ప్రతి రోజు కు 30.1 GRAM కొవ్వు పదార్థం ఉంటుందని తెలియజేయడం జరిగింది. శాకాహారులు ఎక్కువగా పరోటా, బియ్యం వంటి పదార్ధాలను ఎక్కువగా తినడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది.
7 నగరాలలో పరిశోధనలు చేయగా, అతి తక్కువగా హైదరాబాదులో నివసిస్తున్న వారి శరీరంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా శరీరంలో కొవ్వు పదార్థాలు ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే చదువు ఉన్న వారి కంటే, చదువులేని వారిలోనే ఈ కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాలో రోజుకి సగటున వారి నుంచి కనిపించే కొవ్వు 33 గ్రాముల ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం 22 గ్రాములే సాధారణ మనుషులకు ఉండవలసిన కొవ్వు. కానీ 18 % ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అని నిపుణులు తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు తక్కువ మోతాదులో మాంసాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే శాఖాహారుల కంటే మాంసాహారుల కి ఎక్కువ మంచి జరుగుతుందని అధ్యయనం చెబుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి