తొలిసారి ఎమ్మెల్యే అయిన భవానికి పెద్దగా రాజకీయాలు తెలియకపోవడంతో, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ నియోజకవర్గ బాధ్యతలనీ చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న శ్రీనివాస్ ముందుండి చూసుకుంటున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా సరే శ్రీనివాస్ ప్రజల కష్టాలు తీర్చడంలో ముందున్నారు.