తెలుగు
సినిమా పరిశ్రమలో దర్శకుడు
పూరి జగన్నాద్ కి సెపరేట్ స్టైల్ ఉంది. ఆయన సినిమాలలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆయన కెరీర్లో ఎక్కువగా స్టార్ హీరోలతో పని చేయగా
పూరి జగన్నాథ్
హీరోయిన్ ల విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా కొత్త హీరోయిన్ల తోనే పని చేశాడు. ఆ విధంగా ఆయన తెలుగు
సినిమా పరిశ్రమలో చేసిన సినిమాలలో
టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన
హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.