మోస్ట్ వెయిటెడ్ చిత్రంగా పేరు పొందింది బ్రహ్మాస్త్ర-1 ఈ సినిమా బాలీవుడ్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో బ్రహ్మాస్త్రం అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో బిగ్ బీ అమితాబచ్చన్ నాగార్జున, మౌని రాయ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్పోస్ట్ ని బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ అనే పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ -9 న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని ప్రమోషన్స్ జోరుగా పాల్గొన్నారు చిత్రబృందం. ఇదివరకే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా బాగా వైరల్గా మారాయి. రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఈ చిత్రం విడుదల చేసింది. వివిధ అస్త్రాల విశిష్టత స్పందన తెలియజేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇందులో శివ పాత్రలో రణ బీర్ కపూర్ నటించారు. చిరంజీవి బ్యాగ్రౌండ్ వాయిస్ అద్భుతంగా అందించాలని చెప్పవచ్చు.

ఇందులో నంది అధ్వానంగా నాగార్జున ఎంతో అద్భుతంగా కనిపించారు. రణబీర్ కపూర్ ప్రేయసిగా ఆలియా భట్ నటించింది. ఇక వీరిద్దరికీ గురువుగా అంతా బచ్చన్ బాగానే ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు వీరిద్దరి మధ్య ప్రేమను చూపిస్తూనే కొరకు దృష్టశక్తులు బ్రహ్మోత్సవాన్ని కాపాడేందుకు రణబీర్ కపూర్ , నాగార్జున కలిసి చేసే పోరాటాన్ని చూపించారు. ఇందులో మౌని రాయ్ నెగటివ్ పాత్రలో కనిపించింది. రెండున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ విజువల్ మరియు ఇవి ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. హాలీవుడ్ సినిమాలు కల్పించే విధంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండడం గమనార్హం . నా వ్యక్తిగత విషయం కానీ డబ్బింగ్ పరంగా మాత్రం కాస్త నిరాశ పరిచిన తెలుగు ప్రేక్షకులకు అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: