ఈ మధ్యకాలంలో తెలుగు హీరోయిన్స్ కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. వరుసగా హాట్ ట్రేట్ ఇస్తూ కుర్రాళ్ళ ఎదలు దోచుకుంటున్నారు.అలాంటి వారిలో అనన్య నాగళ్ల కూడా ఒకరు. ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో మరింత పాపులారిటీని సంపాదించుకున్న అనన్య నాగళ్ళ తాజాగా స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఎద అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించింది. ఇక ఆ చిన్న పైట కూడా అడ్డు లేకుంటే పరిస్థితి ఏమిటి అన్నట్లుగా ఆమె ఇచ్చిన బోల్డ్ ఫోజులు యువతను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు అమ్మాయి అయిన అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ మూవీ తో బాగా వెలుగులోకి వచ్చింది. ఈ మూవీతో ఒక హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

వకీల్ సాబ్ సినిమాలో.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేశారు. కోర్టు రూమ్ సన్నివేశాలు థియేటర్స్ లో హోరేత్తాయి. వకీల్ సాబ్ మూవీ కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిలలో అనన్య కూడా ఒకరు. అంజలి , నివేదా థామస్ మిగతా హీరోయిన్స్ గా నటించారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. అలాగే అనన్య అనే ఒక నటి కూడా ఉన్నట్లు జనాలకు తెలిసేలా చేసింది ఈ సినిమా. దాంతో ఈ అమ్మడుకు మరింత గుర్తింపు లభించింది. 2019లో ప్రియదర్శి హీరోగా విడుదలైన మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమైంది. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం సినిమాను తెరకెక్కించారు. అందులో ప్రియదర్శి భార్యగా ఈమె కనిపించింది.

ప్రస్తుతం అనన్య చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టు శాకుంతలం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మైథాలజికల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక శాకుంతలం సినిమా తనకు కచ్చితంగా బ్రేక్ ఇస్తుందని అనన్య గట్టిగా నమ్ముతుంది. అలాగే డిజిటల్ సిరీస్ లో చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది అనన్య. అందరూ తెలుగు అమ్మాయిల లాగా అనన్యకు కూడా తెలుగులో పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలను కాదనకుండా చేసుకుంటూ పోతోంది. తాజాగా చీర కట్టులో ఏదో అందాలతో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేసింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: