ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న యువ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. 

అందులో భాగంగా పోయిన సంవత్సరం అనుపమ ఏకంగా రౌడీ బాయ్స్ ... అంటే సుందరానికి ... కార్తికేయ 2 ... 18 పేజెస్ అనే నాలుగు మూవీ లలో నటించింది. ఈ సినిమా లలో అంటే సుందరానికి మూవీ లో అనుపమ ఒక కీలకమైన పాత్రలో నటించింది. పోయిన సంవత్సరం అనుపమ నటించిన మూవీ లలో కార్తికేయ 2 మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా అనుపమ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే వరుస క్రేజీ సినిమా లతో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో అనుపమ పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కూడా అనుపమ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: