కార్తీకదీపం సీరియల్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు వంటలక్క. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు బ్రేక్ ఇవ్వకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఎంతో నేచురల్ గా ఉండే ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యింది. ఎన్నో ఏళ్ల నుండి స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఇటీవల ముగిసింది. అయితే మాటీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ముగిసినప్పటికీ ఈ సీరియల్ మాత్రం అంత త్వరగా మర్చిపోలేరు ఈ సీరియల్ అభిమానులు. ఈ సీరియల్ ముగిసినప్పటికీ ఈ సీరియల్లో నటించిన నటీనటులను మాత్రం మర్చిపోలేకపోతున్నారు ప్రేక్షకులు. 

ముఖ్యంగా ఇందులో కీలకపాత్రలో నటించిన వంటలక్క ని ఎప్పటికీ మర్చిపోలేరు. తమ ఇంట్లో ఒకరిలాగా అందరికీ దగ్గరయింది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన వంటల కాసులు పేరు ప్రేమీ విశ్వనాధ్ మలయాళ సినీ   చెందిన ఈమె కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తను మాతృభాషలో కూడా పలు సినిమాలు మరియు సీరియల్లలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. వంటలక్క ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ లలో కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మరిచిపోలేని నటిగా మిగిలిపోయింది ఈమె.

ఈ సీరియల్లో ఆమె ఎంత సహజంగా నటించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా తన సహజ నటనతో ఎంతో మంచి మార్కులను కొట్టేసింది వంటలక్క. అయితే ఇక ఇదంతా పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళితే తాజాగా వంటలకి ఒక అరుదైన వ్యాధి సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్తీకదీపం సీరియల్ నటి వంటలకి స్కిన్ ఎలర్జీ సోకింది అని తెలుస్తోంది. ఆమె సీరియల్ లో నలుపు రంగులో ఈ సీరియల్ లో ఆమె నల్లగా కనిపించడానికి తరచూ ఆమెకి బ్లాక్ మేకప్ ను వేయడం జరుగుతుంది. దానివల్ల తన ముఖంలో కొన్ని మార్పులు మచ్చలు, మొటిమలు వచ్చాయని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇంకా దానివల్ల తను బాగా ఇబ్బంది పడుతోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలా తన ముఖంలో మార్పులు రావడంతో ఒక స్పెషల్ స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ను కూడా ప్రస్తుతం వంటలక్క తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: