మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి నటుడు గా తనను తాను ఎన్నో సార్లు ప్రు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో రవితేజ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించి తన నటన తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ పూర్తిగా హీరో పాత్రలోనే నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు.

 అందులో భాగంగా రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళం లో శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మానాడు సినిమా ఏ రేంజ్ విజయ్ అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా శింబు కు వెంకట్ ప్రభు కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని హిందీ లో రీమేక్ చేయబోతున్నారు.

హిందీ రీమేక్ లో హీరోగా వరుణ్ దావత్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తమిళంలో రూపొందిన మానాడు మూవీ లో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటించాడు. ఈ పాత్రకు ప్రేక్షకుల నుండి ... విమర్శకులం నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి ఇది ఇలా ఉంటే ఈ పాత్రలో హిందీ రీమిక్ లో రవితేజ కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: