తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటీమణుల్లో నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించింది. కాకపోతే తను కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు ఈ నటికి పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. పోయిన సంవత్సరం నేహా "డీజే టిల్లు" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో నేహా తన నటన తో , అందచందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. 

అలాగే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే నేహా తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

తాజాగా కూడా నేహా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన అందాలను ఆరబోసే విధంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: