మెగాస్టార్ చిరంజీవి సైతం మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా... విషెస్ చేస్తూ అందులో 'డియర్ తేజ్.. 'సోలో'గా ఉన్నప్పుడే ఫుల్ గా ఎంజాయ్ చేసేయ్. నీ 'సోలో' లైఫ్ ఇంకొన్ని రోజులే' అని  పేర్కొన్నాడు. దాంతో ఏకంగా మెగాస్టార్ హింట్ ఇవ్వడంతో త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఖాయం అని ఫిక్స్ అయ్యారు అందరు.