తలైవా రజినీకాంత్ అంటే తమిళంలోనే కాదు ఇటు తెలుగులోనూ అదే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటుంది. హిట్టా లేక యావరేజ్ అనే విషయాన్ని పక్కన పెడితే స్టైలిష్ స్టార్ రజనీ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే వస్తున్నాయి. వయసు పెరుగుతున్న కొద్ది ... రజిని తన యాక్టింగ్ లో స్టైల్ మరికాస్త పెంచుతున్నారు.