వార్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రాన్ని 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ భారీ చిత్రంలో నటించనున్న బుట్ట బొమ్మ పారితోషకం బాగానే డిమాండ్ చేసింది. ఈ సినిమాకు గాను పూజా హెగ్డే ఏకంగా రెండున్నర కోట్లు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకుంటున్న పూజాహెగ్డే ఈ మాత్రం పారితోషికం ఆశించడంలో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.