ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విజయాన్ని నమోదు చేసుకుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం చాలా వరకూ సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. అలవైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరు సినిమాలతో అల్లుఅర్జున్, మహేష్ లు ఈ ఏడాది సంక్రాంతికి మంచి బిగినింగ్ ఇచ్చారు.