ఒక హీరో సినిమాకి... మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. ఇలాంటివి కొందరు దర్శక నిర్మాతలు సెంటిమెంటల్ గా చేస్తుంటే... మరికొందరు వారి సినిమాపై హైప్ పెంచేందుకు ప్రముఖ సెలబ్రిటీలతో వాయిస్ ఓవర్ చెప్పిస్తూ ఉంటారు.