ఈ సినిమాను మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కంటే బి మరియు సి క్లాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు అనే ఉద్దేశ్యంతో థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు దిల్ రాజు. థియేటర్లు ఓపెన్ అయ్యి కొత్త సినిమాలు ఏవీ రిలీజ్ కాని సందర్భంలో.... తెలుగు రాష్ట్రాల్లో 'వి' సినిమాను విడుదల చేశారు.