ప్రస్తుతం రానాతో విరాటపర్వం సినిమాను నిర్మిస్తున్న వేణు ఉడుగుల నిర్మాణంలో ఆహా ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. వేణు స్క్రిప్ట్ అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ వెబ్ సిరీస్ కు యువ దర్శకుడు దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం