తాజాగా టైటానిక్ సినిమా హీరోయిన్ కేట్ విన్ స్లేట్ ఈ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. అప్పట్లో పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడా టైటానిక్ సినిమా చూడాలంటే నాకు సిగ్గుగా ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.