అక్కినేని అఖిల్ ఇప్పుడు సంక్లిష్టమైన పరిస్థితి ని ఎదుర్కొంటున్నాడు.. ఇండస్ట్రీ కి వచ్చి మూడు సినిమాలు చేసినా అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు.. అయన చేసిన తొలి సినిమా అఖిల్ మూవీ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.. రెండో సినిమా హలో పర్వాలేదనిపించుకుంది.. మూడో సినిమా గా వచ్చిన మిస్టర్ మజ్ను ప్రేక్షకులు మెచ్చలేదు.. దాంతో ఈ సారి హిట్ కొట్టకపోతే ప్రజలు గుర్తుంచుకుపోయే పరిస్థితి లేదు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాలుగో సినిమాగా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అనే సినిమా ని చేస్తున్నాడు..