బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు... మల్టీ టాలెంటెడ్ బుట్ట బొమ్మ గా పేరుగాంచిన కంగనా కు నటనపరంగా వంద మార్కులు పడతాయి.అందాల ముద్దుగుమ్మ గ్లామర్ షో కంటే... నటిగా ఆమె చేసిన పాత్రలకు ఎక్కువ ప్రశంసలు తెచ్చుకుంటూ గుర్తింపు పెంచుకుంది.