మీకు ఇష్టమైన హీరో ఎవరు అన్న ప్రశ్నకు.. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. రెగ్యులర్ గా చెర్రీ సినిమాలు అన్నీ చూస్తుంటానని తెలిపింది ఈ బ్యూటీ. రంగస్థలం మూవీ లో ఆయన యాక్టింగ్ కు ఫిదా అయిపోయానని చెప్పింది.