ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడవారిపై దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా వారిపై దాడులు, రేప్ లు జరుగుతున్నాయి. సగటు మహిళా రోడ్డు మీద తిరగలేకపోతుంది. అయితే ఇది సామాన్యులకు అనుకుంటే పొరపాటే.. స్టార్ ల కూతుర్ల కూడా ఇలాంటి అవమానాలు, హింసలు జరుగుతున్నాయి. దీనికి తోడు సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లీగలైజ్డ్ రేప్ లు జరుగుతున్నాయి.. దీనిపై ఎంతమంది నోరు తెరిచి అరుస్తున్నా పట్టించుకునే వారు లేరు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల అమ్మాయిలు చాలా దారుణంగా మోసపోతున్నారు..