ఇటీవలే చెక్ సినిమా తో నిరాశపరిచిన నితిన్ వెంటనే రంగ్ దే చిత్రం ని ప్రేక్షకుల ముందుకు తెచ్చెదుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.ఈ సినిమా కి వెంకీ అట్లూరి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన చూస్తున్నారు..