సినీ ఇండస్ట్రీ అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ లెక్క చేయకుండా ముందుకు వెళితేనే మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో ప్రొడ్యూసర్స్ కి మరియు నటీనటులకు మధ్యన కొన్ని వివాదాలు జరగడం సహజమే. అయితే కొంతమంది వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తారు, మరి కొందరైతే నానా రభస చేస్తారు.