సెన్సేషనల్ అండ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇండియా సినిమా లైగర్ చేస్తున్న విషయం తెలిసిందే.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్ అద్భుతంగా ఉంది.. చాలా క్రాస్ బ్రీడ్ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి క్రమంగా రెస్పాన్స్ వచ్చింది.. దాదాపు 120 కోట్ల భారీీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాా విజయ్ దేవరకొండ కెరీర్లోనే భార బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది..