ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం ఏమాత్రం ఆగడం లేదు. ఇక కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక దీని ప్రభావం మరింత పెరిగింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.