బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కంగనా ఈ మధ్య వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. కాగా కంగనా కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.