ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఈ పవర్ ఫుల్ కాంబోలో రానున్న చిత్రం అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు మెగా ఫాన్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.