పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అయ్యప్పనున్ కోషియం రీమేక్ షూటింగ్ ని స్టార్ట్ చేయమని దర్శకుడు సాగర్ చంద్ర కి పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ అంతా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరిగింది. ఇప్పుడు కూడా మళ్లీ అక్కడే తిరిగి షూటింగ్ పునఃప్రారంభినచనున్నారట.జులై రెండవ వారం నుంచి షూటింగ్ ఉండబోతోంది..