ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై ఓ లెక్క అంటోంది బిగ్ బాస్ బ్యూటీ హారిక. ఒకప్పుడు యూట్యూబ్ వీక్షకులకు మాత్రమే సుపరిచితురాలుగా ఉన్న ఈ అందాల భామ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పొందింది. ఈ షో లో తన డ్రెస్సింగ్ స్టైల్ కు యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు.