ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ మూవీలు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వారి అటెన్షన్ ని తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. ఇపుడు ఇదే రూట్లో సరికొత్త కథతో మన ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మెగా హీరోలు. ఓ స్టార్ డైరెక్టర్ మంచి మల్టీ స్టారర్ కథతో హీరో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది.