బిల్లా-2 తమిళ చిత్రం తెలుగులో డేవిడ్ బిల్లాగా విడుదలైంది. తమిళంలో కలెక్షన్లు బాగానే ఉన్నాయి. తెలుగులో చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేవు. కేరళలోనూ అదే పరిస్థితి. కేరళ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రం రైట్స్ ను 1.5 కోట్లు చెల్లించి తీసుకున్నారు. కానీ అతనికి పూర్తిగా లాస్ మిగిలింది. గత రెండు రోజులుగా ఆయన అదే దిగులుతో ఉన్నారు. కలెక్షన్ల రిపోర్టును చూస్తుండగా గుండెపోటు వచ్చింది. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఆయన ప్రస్తుతం కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: