నిన్న సాయంత్రం విడుదల అయిన ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ కేవలం మెగా అభిమానులను అలరించేలా ఉంది కాని సాధారణ ప్రేక్షకులు అద్భుతం అని కామెంట్ చేసేలా ఈ టీజర్ లేదని కొందరు విమర్శకులు పెదవి విరుస్తూ ఈ టీజర్ కు ఎవరేజ్ మార్కులు మాత్రమే