నయనతార ప్రభుదేవాల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకూ వచ్చి తరువాత చెడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అంత క్లోజ్ గా ఉన్నవారు, అంత సడెన్ గా ఎలా విడిపోయారో ఎవర్వికీ అర్థం కాలేదు. ఇప్పుడు తాజాగా ప్రభు తమ ఇద్దరి మద్య జరిగిన విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. నయనతార కోసం భార్యను విడిచి పెట్టడానికి సిద్ధ పడ్డానని, అయితే పిల్లలను వదులుకోలేకపోయాను. కానీ, ఇది నయనతారకు నచ్చలేదు. పిల్లలను కూడా విడిచిపెట్టమంది. దానికి మనసు అంగీకరించక నయనతారనే విడిచిపెట్టాను అని తెలిపాడు.
ప్రభు చెప్పిన విషయం నిజమో కాదో నయనతారే బదులు చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: